whatsapp x

WhatsApp Number

+919346107232

Message

విజయ లక్ష్మి & రాఘవమ్మ

మాకు మహా అద్భుతంగా ప్రయాణం జరిగింది . ప్రయాణంలో ఎలాంటి నిరుస్తాహం లేకుండా , మధ్య మధ్య లో భగవన్నామ స్మరణ జపిస్తూ ఆ మంచు పర్వతాలు చూస్తూ ఆకలి అనుకోకముందే టిఫిన్ టి మరియు భోజనం ఏర్పాట్లు చేసారు . నాగేంద్రంగారి మంచి మాటలు , సాయి కృష్ణ గారి భజనలు చేయుటకు అన్నియు సెట్ చేసి మమ్మల్ని ఒకే బాటలో నడిపించారు మేము మా పిల్లల్ని కూడా వెళ్ళమని చెప్తాము . ఈ జన్మకి ఇది చాలు అనిపించింది. పిల్లలకు మా దీవెనలు. మీరు ఇలాగె క్రమ శిక్షణ గ చేస్తూ పరమాత్ముని ఆశీస్సులు పొందాలని మేము మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.

You may also like...